నిజం..నిర్భయం

Friday, 11 March 2011

బ్లాగుల్లో No:420 వర్గపు నకిలీ కణికుడు ఈ రంధ్రాన్వేషి!




గమనిక: ఈ టపా సత్యమయమైన "అమ్మఒడి"కే రంధ్రమేయాలని చూస్తున్న ఓ రంద్రాక్షుడి బేలతనపు నిర్వేదం మీద ఓ మాట! మొత్తమ్మీద ఇదో రంధ్రగోల! మీకీ గోల అనవసరంమనుకుంటే ముందుకు వెళ్ళకండి:)      

పరుల బొక్కలెన్నువారు తమ బొక్కలెరుగరయా అన్న నానుడి తనలాంటి వారిని చూసి వచ్చినదే అంటున్న రంధ్రాన్వేషి!.  



రంధ్రాన్వేషి - పేరుకి తగ్గట్లు కేవలం ఉన్నరంధ్రాల్ని మాత్రమే అన్వేషి౦చే బాపతు అనుకుంటారేమో!. సదరు రంద్రాన్వేషి అక్కడ రంధ్రం లేకపోతే పెట్టుడు రంధ్రం పెట్టి మరీ అక్కడ రంధ్రం ఉందని మనం నమ్మితీరాలని, దాన్ని అన్వేషి౦చడమే జీవితమని కిందామీదా పడి మరీ మనమీద రుద్దడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ మనం అది పెట్టుడు రంధ్రం అని చెపితే పిచ్చికుక్కలా చెలరేగి ఆ పెట్టుడురంధ్రంలోనే మనల్ని కప్పెట్టగలిగే గొప్ప చవటాయ్ కూడా!      






సంయమనంగా కలిసివున్న రెండు వేర్వేరు ప్రాంతాల మధ్య రంద్రాలని, ఎవరు, ఎప్పుడు, ఎందుకు పెట్టారు అని ఒకవేళ రంధ్రం లేకపోతే తన దగ్గరున్న చెత్తధియరీలతో రంధ్రాన్ని ఎలాతవ్వాలి అని నిరంతరం అన్వేషిస్తుండే  జఫ్ఫాతరానికి అసలు సిసలు ప్రతినిధి.      

జఫ్ఫాతరం అంటే ఒకరకమైన చిత్తచాపల్యంతో, వ్యక్తిగత గౌరవలేమితో బాధపడుతూ అన్ని రంధ్రాలు తనకే ఎరుకని, జరిగిన వాటిని జరగనట్లు ఊహించుకొని ఎవరో తనపై తను చేయాల్సిన రంధ్రాన్వేషణ చేస్తున్నారనే ఒక ఆందోళనతో బాధపడుతూ సంబంధం లేని రంధ్రాలను కలుపుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చే మానసికరోగి అన్నమాట! ఈ జఫ్ఫాతరం యుగాలు ఎన్ని మారినా మారని తమ మానసికస్థితిని పెద్దరంద్రమెట్టి కప్పేస్తూ, తమ రంధ్రాన్వేషణ చక్రవాకం సీరియల్లాగా ఎన్నటికీ అయిపోదని మన బుర్రకి బొక్కెట్టి మరీ తమ పిచ్చిథీరీలని వినిపిస్తూఉంటారు. వీరిని మేధావి అనుకోవడం మనం ఊహాజనితం, అమాయకత్వం.                



ఇక ఈ రంధ్రాన్వేషి జఫ్ఫా వాగుడు ఎలాఉంటు౦దో ఒకసారి చూడండి.

౧.అమెరికా అంటే గిట్టనివారు నాసా చంద్రునిపై లాండింగ్ ఫేక్ చేసిందంటే ఒప్పుకుంటారు, అది అబద్దమయినా.

 రాజేష్: అందరూ తనలానే ఆలోచిస్తారని బుర్రలో రంధ్రం(బొక్క) తప్ప ఏమీలేని రంధ్రాన్వేషి వెర్రి ఆలోచన!




౨.నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపై కాలు పెట్టనే లేదు, జీసస్ క్రైస్ట్ కు సంతానం ఉండేది లాంటివి అనేక థీరీలు ఉన్నాయి.

రా:ఖచ్చితంగా జీసస్కి, వారి పిల్లలికి(లేకపోతే రంధ్రాన్వేషణ జరిపి మరీ!) D.N.A జరిపించాల్సిందే, ఈ థీరీలకి ఇక రంధ్రం తవ్వాల్సిందే :)!

౩.ఏవయినా నేను జీసస్ క్రైస్ట్‌నూ చూడలేదు, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్‌నూ చూడలేదు. అయితే ఈ థీరీల లాజిక్‌ను మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను.

రా: అట్లే నాన్న చెప్పడమే కానీ మా తాతను నేను చూడలేదు. కనుక మా తాత ఉన్నాడనే ధీరీ నే నమ్మను అనే వాజమ్మను! అంతేకాదు, తాతలేకుండా మానాన్న ఎలాపుట్టాడు అనే లాజిక్ని మాత్రమే ప్రశ్నిస్తూ బతికే గురివిందరంధ్రాన్ని నేను.. రంధ్రాన్వేషిని!  



౪.అసలు జీసస్ క్రైస్ట్ ఉన్నాడనడానికే బైబిల్ తప్ప మరే ఆధారం లేదు, ఇంకా ఆయన పెల్లి చేసుకున్నాడనడానికి ఆధరం ఏమిటి? పెల్లి చేసుకోవడం తప్పని నేనెక్కడా చెప్పలేదే?

రా: ఈ లెక్కన అసలు బైబిల్ని మటుకు నమ్మాలనే దానికి ఆధారామేమి? అదేమైనా శాస్త్రసోధకులు పరిశోధించి రాసారా? అంటే మనకు నచ్చితే అది శాస్త్రం లేకపోతే రంధ్రమా? :)        


పాపం రంద్రాన్వేషికిది "విపత్కాలం"!.    ఏది రంధ్రం? ఏది  సత్యం?  మీరే చెప్పండి!

68 comments:

సత్యాన్వేషి said...

Thanks.

Anonymous said...

వీడి గురించా, నేనెప్పుడో గమనించా. అడ్డదిడ్డంగా మాట్లాడటంలో తెలంగాన మేతావి.

Anonymous said...

ఇతనే కాదు ఆమేని విమర్శించే వారిలో చీబోరికా, గుడ్డికళ్ల చుజాదా, స్వంతడబ్బా కరత్ లాంటి వారు కొంతమంది ఉన్నారు. చీబోరిక మానసిక పరిస్థితి/సైకాలజి ఈ మధ్య అందరికి అర్థమైంది. ఇక గుడ్డికళ్ల చుజాదా తెగ ఫిలౌతూ ఆమే మీద పేరడి రాస్తే వెటకారం గా మొదటి వ్యాఖ్య రాసింది ఈ సత్యన్వేషి బ్లాగులో. గుడ్డికళ్ల చుజాదా కి ఎంత బుర్ర తక్కువంటే చిరంజీవి భాషలో చెప్పాలంటే చిటికిన వేలంత లేదు చిన్న మెదడు ఎన్ని ఆలోచనలు అని ఒక సినేమాలో నగ్మాను అంటాడు. అలా ఈమే అతి తెలివి అమ్మఓడి బ్లాగు ఆమే డిటెక్టివ్, ఇంగ్లిష్ నవలలు చదివి రాసినదనే విధంగా ఒక సారి టపా రాసింది. ఇక కరత్ గారు ఎలోకం లో ఉంటారో ఎమో ఆయనను పెద్ద మేతావి అని అనుకుంటాడేమో ఆమేని గురించి ఆ కల్ట్ వాళ్ళు అని అనవసరంగా నోరు పారేసుకొంట్టున్నాడు.
-----------------------------------
ఆమే టపాలు చదివితే కొంచెం కామన్ సెన్స్ ఉన్నవారికి ఆమే చెప్పెది అర్థమౌతుంది. ఈ పైన మేథావు లకు ఒకటి రాస్తే ఇంకొకటి అర్థమౌతుంది.

Anonymous said...

Anon 11 March 2011 07:30

I guess you are Marthanda. Got doubt after seeing this out-of-context and irrelevant stuff. DOn't wahs your dirty linen here, wash it in your telugu web media

Anonymous said...

I cant see you in maalika?

సాపాటు సమగతులు said...

Thanks to all Anons who commented :)

#I cant see you
What you cant see?
Me:) or My blog or blog comments?

If blog comments, take it lite :)) as We can't peak any :)). Look into haaram for the time being!.

KumarN said...

హే, నిన్ననే గమనించా నేను, మీ బ్లాగు మాలిక లో కనిపించట్లేదేంటీ అని, అడుగుదామనుకున్నాను, ట్రావెలింగ్ డే అయ్యేసరికి మర్చిపోయా. కూడలి లోంచే వస్తున్నా మీ బ్లాగుకి. కాని ఇప్పుడు చూస్తే మాలిక లో వస్తోందే ఈ కామెంటు. గుడ్ టు సీ యు అగైన్.

KumarN said...

హే, నిన్ననే గమనించా నేను, మీ బ్లాగు మాలిక లో కనిపించట్లేదేంటీ అని, అడుగుదామనుకున్నాను, ట్రావెలింగ్ డే అయ్యేసరికి మర్చిపోయా. కూడలి లోంచే వస్తున్నా మీ బ్లాగుకి. కాని ఇప్పుడు చూస్తే మాలిక లో వస్తోందే ఈ కామెంటు. గుడ్ టు సీ యు అగైన్.

Anonymous said...

రంద్రాన్వేషి :)) అదిరింది మీ సెటైర్.ఆ ఉడతలు పట్టే మొహానికి అమ్మఒడి గారిని విమర్సి౦చడమూ. ఆమె అసలు వీడిని, వీడి రాతల్ని పిచ్చ లైట్గా తీసుకుంటుంది :)
బెమ్మి పిక్స్ సూపర్బ్ :))

Anonymous said...

పరుల బొక్కలెన్నువారు
తమ బొక్కలెరుగరయా
అ౦దునా రంద్రాన్వేషి
బొక్క ప్రత్యెకమయా

:))

"అట్లే నాన్న చెప్పడమే కానీ మా తాతను నేను చూడలేదు. కనుక మా తాత ఉన్నాడనే ధీరీ నే నమ్మను అనే వాజమ్మను! అంతేకాదు, తాతలేకుండా మానాన్న ఎలాపుట్టాడు అనే లాజిక్ని మాత్రమే ప్రశ్నిస్తూ బతికే గురివిందరంధ్రాన్ని నేను.. రంధ్రాన్వేషిని!"

సూపర్.. బెమ్మి పిక్ పిచ్చ నచ్చింది

ఇంకా ఎక్కువ సటైర్ పెట్టడానికి ఆస్కారం ఉంది. ఏవైనా అదుర్స్ :)). keep it up.

Anonymous said...

పాపం SNKR కమెంటు పెడితే పబ్లిష్ చేయకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు రాసాడు. సమాధానమిచ్చే దమ్ములేనప్పుడు రంధ్రాన్ని తవ్వడమెందుకురా పిచ్చాన్వేషి :)

రంద్రాన్వేషి
-- ఈ రంధ్రం చాలా పెద్దది

>>>>పాపం రంద్రాన్వేషికిది "విపత్కాలం"!. <<<
గేకాలంకి గేకథలు రాస్తే అమ్మఒడిని సప్పోర్ట్ చేస్తాడు.. వాడి జి దూల వాడిది LOL..

రాజేష్ జి said...

#..ఉడతలు పట్టే మొహానికి అమ్మఒడి గారిని విమర్సి౦చడమూ...

#పాపం SNKR కమెంటు పెడితే..

:)) మరక్కడ కాలే కదా ఈ టపా పెట్టింది.

తన విలువైన సమయాన్ని వెచ్చించి, ఈ కాలపు యువతకి అర్థం అయ్యేట్లు ఇతిహాసాలని జీవనవిధాన౦తో ముడిపెట్టి చక్కగా వివరిస్తున్న అమ్మఒడి ఆదిలక్ష్మిగారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగల౦(ను). అలాంటిది రంద్రాన్వేషి ఆమె మీద నోరుజారితే చూస్తూ ఊరుకోగలనా?

అదే విధంగా టపాలోని వాస్తవాలన్ని, అవాస్తవాల్ని తనదైన శైలిలో చమత్కారాన్ని జోడించి మరీ సూటిగా అడుగుతూ ముందుకు సాగేవారు SNKR గోరు. నిజమే,SNKR గోరి వాఖ్యకి సమాధానమిచ్చే దమ్ములేనప్పుడు టపా రాయడమెందుకో మదాన్వేషి :)

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

:)) నేను కామేంటెట్టానన్న విషయమే గుర్తు లేదు, తరవాత తిరిగి చూడలేదు. అది ఆ ఎదవలకి కాలిందా?! చాలు, మొరగనీ.. మొరగకుంటే వాడి నాన్-స్టాప్ కుప్పతొట్టి ఆన్వేషణ జరిగేదెట్ల?
నా కామెంట్ ప్రచురించని వారు నాకు అత్యంత పీతిపాత్రులు. :)) (పీ కి ర వత్తు టైపోలో పోయింది :) )

Anonymous said...

who is గుడ్డికళ్ల చుజాదా?

gaddipulu sujata kadaa?

Anonymous said...

>>మొరగనీ.. మొరగకుంటే వాడి నాన్-స్టాప్ కుప్పతొట్టి ఆన్వేషణ

>>>నా కామెంట్ ప్రచురించని వారు నాకు అత్యంత పీతిపాత్రులు..పీ కి ర వత్తు టైపోలో

"పీతి"పాత్రులు :))

LOL :)) SNKR, Once again proved you are the man of the wittiness. Excellent! Cheer up.

Anonymous said...

గుడ్డికళ్ళ చుజాదా గారిది వైజాగ్. చదివింది చాలా ఇంగ్లిష్ సాహిత్యం. పుస్తకం చదవటం బ్లాగులో రివ్యులు రాయటం. దానిని మిగతా బ్లగర్లు సాహిత్య సేవ అనుకోవటం. ఆమే చదివిన డిటెక్టివ్ కథలు,స్విస్ బాంక్ కథలలాగే నాన్న బడి ఆమే కూడా ఎదో కథలు రాస్తున్నాదనుకొంట్టున్నాది. ఈ విడగారికి తెలియనిది ఒకటి ఉంది తెలుగు పేపర్లు గాని, తెలుగు పత్రికాలోకం లో వ్యాసాలు రాసే పెద్ద రచయితలు, ఎర్ర జెండ మేధావులు బర బర రావు, కద్దర్ మొద|| అందరు ఇందిరా గాంధిని,రాజీవ్ గాంధిని విమర్శించారు కాని ఇప్పటి ఏ గాంధి పేరుని కూడా కనీసం ప్రస్తావించవించరు. జంకుతారు.కావాలంటె మీరె ఒకసారి ఆలోచించండి. తెలుగు వారికి మేధావుల కొరత లేదు. జయ ప్రకాష్ లాంటివారు, ఎర్ర మేధావులు, కాషాయ మేధావులు,ఇంకా అన్ని రకాల మేధావులనే వారు నిద్దర లేచిన మొదలు కొని తెలుగు టి. వి. మాట్లాడుతారు. కాని ఒక్కరు కూడా ఒక సుబ్రమణ్య స్వామిలా మాట్లాడరు. ప్రస్తుత గాంధిల పేరు ఎత్తవలసిన చొట కట్టె విరగ కుండా పాము చావకుండా మాట్లాడుతారు. అటువంటిది నాన్న బడి ఆమే ఒక్కటె ధైర్యం గా వారి మీద రాసింది. గుడ్డికళ్ళ చుజాదా లాంటి వారికి ఇటువంటి వారి ధైర్యం చాలా తమాషా గా అనిపించవచ్చు.
ParaDox in life. ఒకరి కష్టం ఇతరులకి తమాషా గా అనిపిస్తుంది.

రాజేష్ జి said...

$Anonymous Ji

#వారికి ఇటువంటి వారి ధైర్యం చాలా తమాషా గా అనిపించవచ్చు. ParaDox in life. ఒకరి కష్టం ఇతరులకి తమాషా గా అనిపిస్తుంది
Well said!
Truly, But that is very unforatunate behavior!

రాజేష్ జి said...

$SNKR గోరు
:)) మీ కామెంటు మీద నాది కూడా అజ్ఞాత అభిప్రాయమే ఏమాత్రం తేడా లేకుండా! మీరు ఖచ్చితంగా 'చమత్కారాన్ని' ఉదయ౦ మరియ సాయంకాలం సమపాళ్ళలో తీసుకుంటారు లాగుంది :).

$Anonymous Ji
#..proved you are the man of the wittiness...

Yes, No doubt. I am glad to call him as "Master of wittiness blended with "damn" spontaneous" :))

రాజేష్ జి said...

$అజ్ఞాత గారు

#..ఎక్కువ సటైర్ పెట్టడానికి ఆస్కారం ఉంది..
నిజమే, కానీ నాకంత దృశ్యం లేదు :)). అసలు SNKR గోరినే ఒక టపా రాయమని అడుగుదామనుకున్నా. SNKR గోరేమో ఉదయం, రేత్రిల్లు తప్ప మిగిలిన సమయాల్లో గాయబ్ :).

ఇదే మంచి సందర్భమనుకుని SNKR గోరిని గట్టిగా కోరుతున్నా. వారు సొంత కుంపటి(బ్లాగు) పెట్టుకునే వరకు ఈ సాపాటు బ్లాగులో మంచి చమత్కారపు టపాలు.. అదీ సమకాలీన అంశాలని జోడిస్తూ...రాయాలని.

అదేవిధంగా మిగిలిన బ్లాగర్లు SNKR గోరికి నేను చేసిన విన్నపాన్ని బలపరచమని మనవి :))

Rao S Lakkaraju said...

అదేవిధంగా మిగిలిన బ్లాగర్లు SNKR గోరికి నేను చేసిన విన్నపాన్ని బలపరచమని మనవి :))
------
ఇందుమూలముగా తెలియచేసే దేమిటంటే దీనికి నా బలమైన సపోర్ట్ ఇవ్వటమైనది అని.

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

వారే కాదు, రంద్రాన్వేషులకి గడ్డిపూలకి తోడు ఈ సిలకలూరిపేట సేమియా. ఆవిడ పలు టపాల్లో పెట్టిన వాఖ్యలు చూస్తే ఆమె బతుకే౦టో తెలుస్తుంది.


>>> విషవృక్షం చదివి మనం రాముడు అధర్ముడు అని తెలుసుకోవలట, వింటున్నారా పైత్యపు మాటలు <<<

వ్యాఖ్యాత: :ఆ.సౌమ్య బ్లాగు :వేణువు టపా : నా హీరోలు.. వాలీ, కర్ణుడూ! వ్యాఖ్యనించిన తేది: 29-07-10 01:13:21
@వేణు గారు మంచి చర్చ మొదలెట్టారు
కర్ణుడంటే నాకూ ఇష్టమే. పుట్టిన దగ్గరనుండీ ఎన్నో కష్టాలను ఓర్చి తనదైన విలువలని కాపాడుకుంటూ బ్రతికాడు. తను నమ్మిన విలువలని ఏ సమయంలోనూ విసర్జించకపోవడం ఒక గొప్ప వ్యక్తిత్వం.

ఇక వాలి సుగ్రీవుల విషయానికొస్తే
నిన్నటి వరకు జరిగిన చర్చ చదివి ఒక కంక్లూజన్ వచ్చింది. ఇవాళ మళ్ళీ చర్చ కొనసాగాకా మరో కంక్లూజన్ వస్తోంది. ఇక్కడ వాల్మీకి రాసిన రామాయణంలో వాలిని దొంగచాటుగా చంపడం ధర్మం కాదు అన్నది ఒక వాదన, ధర్మమే అన్నది ఇంకో వాదన. మొదట్లో ఎవరో ఎవరో అన్నాట్టుగా ఒక వైపు కథలే కాకుండా రెండోవైపు కూడా చదివితే బాగుంటుంది అని. మరి ఇక్కడ వాదిస్తున్నవాళ్ళలో ఎంతమది విషవృక్షం చదివి, ఆవిడ చెప్పిన లాజిక్కుని వ్యతిరేకిస్తున్నారో నా కర్థం కావట్లేదు. రామాయణం చదివి రాముడి గొప్పతనం తెలుసుకోవలన్నవాళ్ళే విషవృక్షం చదివి రాముడు ఎందుకు ధర్మం తప్పాడంటున్నారో కూడా తెలుసుకోవాలి కదా. పైన రవి గారి పాయింట్లతో నేనూ పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

నాకు రామాయణంలో చెప్పిన శ్లోకం అర్థం కాలేదు. వాలి అరుపులు సుగ్రీవుడికి వినిపినంచాయా లేదా? అన్న గుహ లోపల ఉండడాన్ని ఒక విధమైనా అవకాశంగా తీసుకుని సుగ్రీవుడి రాజ్యాన్ని, తారని చేపట్టాడా? ధర్మ ప్రభువులు ఎవరైనా ఇంకాస్త వివరంగా చెప్పి నాలాంటి పామరుల జ్ఞానచక్షువులు తెరిపించవలసినదిగా ప్రార్థన.

Anonymous said...

వారే కాదు, రంద్రాన్వేషులకి గడ్డిపూలకి తోడు ఈ సిలకలూరిపేట సేమియా. ఆవిడ పలు టపాల్లో పెట్టిన వాఖ్యలు చూస్తే ఆమె బతుకే౦టో తెలుస్తుంది.


>>> పురాణాల్లో విలువలు లేవట అని విలువలతో పాటు, వలువలు కూడా వదిలేసి తిరిగే సేమియా చెబుతుంది <<<

వ్యాఖ్యాత: :ఆ.సౌమ్య బ్లాగు :వేణువు టపా : నా హీరోలు.. వాలీ, కర్ణుడూ! వ్యాఖ్యనించిన తేది: 29-07-10 01:13:21
ఈ చర్చంతా చదివిన తరువాత నాకింకో భీభత్సమైన విషయం తట్టింది. వాలిసుగ్రీవుల సంగతి పక్కనబెట్టండి. తార సంగతి ఆలోచించండి. పాపం అన్న కాకపోతే తమ్ముడు, తమ్ముడు కాకపోతే అన్న...ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఆమెని సొంతం చేసుకోవచ్చు. ఆవిడ ఒక ఆటబొమ్మ. ఆహా ఆడదానికి ఎంత విలువిచ్చారు కాలంలో, హేట్స ఆఫ్. ఆ కాల ధర్మాలు అంతే అని ఈ విషయానికి మంగళహారతి పాడితే ఇక చర్చకి ఆస్కారం లేదు.

Anonymous said...

>>> సెక్సు గురి౦చి రాయడమంటే చాంధసత్వానికి వ్యతిరేకంగా రాయడమ౦ట! అందులే ఛీత్కాలం బ్లాగంటే ఇష్టం అంటున్న సేమియా <<<

వ్యాఖ్యాత: :ఆ.సౌమ్య బ్లాగు :శరత్ 'కాలమ్' టపా : కామెంటల్-3 వ్యాఖ్యనించిన తేది: 03-08-10 03:13:45
సెక్సు గురించి రాయడం తప్పు అనలేదు, కానీ అదే యావగా, అదే ప్రపంచంగా ఉంటేనే చిరాకేసింది, అంతే. నాకు మీ బ్లాగు నచ్చడానికి మొదటి కారణం చాంధసత్వానికి వ్యతిరేకం కావడం. అందుకే మీ బ్లాగులోకి నేను అడుగుపెడతాను, లేదంటే ఎప్పుడో ఆమడ దూరం పారిపోయేదాన్ని.

ఆడబ్లాగర్లకి మీఅంత గట్స్ లేవా!....ఉండి, మీ అంత స్వేచ్చ, స్వాతంత్ర్యాలు ప్రదర్సిశ్తే మీ మగ బ్లాగర్లు ఊరుకుంటారా?...దాన్ని సహించగలరా? ఆడవాళ్ళు, పాపం, శీలం అని అన్నిరకాలు అంటగట్టరూ? కొందరు స్త్రీలు ఇటువంటి వాటిని ఎంత పట్టించుకోకపోయినా అదేపనిగా దాడి చేస్తే ఎవరు సహించగలరు? అజ్ఞాతల దాడులు ఆగుతాయా? అంతెందుకు మీరు వెక్కిరించకుండా, ఏమీ అనకుండా ఉంటారా? నాకు డౌటే.

Anonymous said...

>>> ఇదొక వితండవాదం, తిన్నదరగని పైత్యవాదం. మగోల్లు పసుపు రాసుకోవాలంట ఆదే స్త్రీ వాదామ౦ట :))<<<

వ్యాఖ్యాత: :ఆ.సౌమ్య బ్లాగు :FUNCOUNTER.COM - ఫన్ కౌంటర్ టపా : రాఖీ అనబడు సిస్టర్స్ డే వ్యాఖ్యనించిన తేది: 18-08-10 23:43:38
"పసుపు మంచి యాంటీ బయాటిక్కు..యాంటీ ఏజింగు ఏజెంటు..మీ హైటెక్కు ..టెక్కుల కన్నా ఎంతో విలువైన .. సహజమైన దివ్య ఔషధం.
వర్షాకాలం లో మనం తిరిగే చోట వర్షం వల్ల వచ్చే బురద నీరు..వరద నీరు.డ్రైనేజీవనది నీరు ల వల్ల ఇంఫెక్షన్ లు రాకుండా కాపాడుతుంది..కాళ్ళు పగల కుండా కాపాడుతుంది.. మృత చర్మం పోయి మంచి నిగారింపు..సున్నితమైన చర్మాన్నిస్తుంది"

Anonymous said...

>>> వైవాహేతర/అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వాటిని నలుగురిలో చెప్పుకోవడం ఆధునికమట. మరి సేమియా తనకున్న అక్రమసంబంధాల గురించి చెప్పలేదే?<<<


వ్యాఖ్యాత: :ఆ.సౌమ్య బ్లాగు :తూర్పు-పడమర టపా : తన్హాయి -27 వ్యాఖ్యనించిన తేది: 01-11-10 13:26:14
కల్పనగారూ

"వైవాహేతర సంబంధం ఆధునికం అన్న మాట తో కూడా. పల్లెలు, పట్నాల , దేశాల జీవిత విధానం అందులో వస్తున్న మార్పులు...చాలా మాట్లాడాలి.".....హ్మ్ నేనొప్పుకుంటాను. ఆ సంబంధం అధునాతనం కాకపోవచ్చు, కాని దాని గురించి బాహాటంగా మాట్లాడుకోవడం మాత్రం అధునాతనమే అనుకుంటున్నాను.

Anonymous said...

చూసారు గదా పైన సిలకలూరిపేట సేమియా జేసిన వాఖ్యలు. అలా అడ్డదిడ్డంగా వాక్స్వాతంత్ర్యమని, స్త్రీ వాదమని ఇష్టమొచ్చినట్లు వాగుతూ ఆడవారికే చేటుతెస్తున్న సేమియాని గౌరవిన్చాలా? లేక నోరు మూసుకునే వరకు పళ్ళూడగొట్టాలా?

అమ్మఒడి గారు చూస్తున్నారా ఈ విషవ్రుక్షాన్ని.

ఇది ఒక్కసారి విజిట్ చేయండి ఆవిడ పిచ్చిరాతల సాక్ష్యాల కోసం! onlyforkarthik.telugumedia.asia

Anonymous said...

>>> ఇదొక వితండవాదం, తిన్నదరగని పైత్యవాదం. మగోల్లు పసుపు రాసుకోవాలంట ఆదే స్త్రీ వాద'మ౦ట'<<<

వ్యాఖ్యాత: :ఆ.సౌమ్య బ్లాగు :FUNCOUNTER.COM - ఫన్ కౌంటర్ టపా : రాఖీ అనబడు సిస్టర్స్ డే వ్యాఖ్యనించిన తేది: 18-08-10 23:43:38
"పసుపు మంచి యాంటీ బయాటిక్కు..యాంటీ ఏజింగు ఏజెంటు..మీ హైటెక్కు ..టెక్కుల కన్నా ఎంతో విలువైన .. సహజమైన దివ్య ఔషధం.
వర్షాకాలం లో మనం తిరిగే చోట వర్షం వల్ల వచ్చే బురద నీరు..వరద నీరు.డ్రైనేజీవనది నీరు ల వల్ల ఇంఫెక్షన్ లు రాకుండా కాపాడుతుంది..కాళ్ళు పగల కుండా కాపాడుతుంది.. మృత చర్మం పోయి మంచి నిగారింపు..సున్నితమైన చర్మాన్నిస్తుంది"

...................


అవును నిజమే, మరి అయితే అమ్మాయిలొక్కరే పసుపు ఎందుకు రాసుకోవాలి, అబ్బాయిలెందుకు రాసుకోకూడదు? ఏం శుభ్రత,సున్నితమైన చర్మం వాళ్లకక్కర్లేదా?

Anonymous said...

Dear blog owner.. please remove those irrelevant anonymous comments. it is degrading your post..

Syam.

Anonymous said...

పైన అజ్ఞాత/శ్యాం కి

మీరెవరో తెలీదు. అయినా రిప్లయ్ ఇస్తున్నా.
పైన అజ్ఞాత పెట్టిన వాఖ్యల్లో తప్పేంటో చెప్పండి.. ఆవిడ వికృత వాఖ్యలు నలుగురిలో పెట్టడమే తప్పా?

ప్రతీదానికీ తగుదునమ్మా అని ఎగేసుకొచ్చి గుడ్దోల్లకి మల్లే సప్పోర్ట్ చేయబల్లేదు. తమరిక మూసుకోండి.

Anonymous said...

సేమియ ప్రవీను ఎవరు పెద్ద ఎదవ అన్న చర్చ అనవసరం ఇద్దరూ పబ్లిసిటీ ఓర్స్, ఇద్దరు రం.నా. లాగా ఇట్టా తిట్టించుకోవడం, తిట్టడం పెద్ద పట్టించుకోరులే, పైగా ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని ఆనందపడతారు.

ప్రవీన్ తగలకపొతే సేమియా ఛీబోరికమ్మకి బాబు, ఇప్పుడు వాడ్ని కెలికి తిట్టించుకోని ఏడుస్తున్నది కానీ, హిందువులందరి తల్లి సీతమ్మని బట్టలు లేకుండా నిలబెట్టడం పెద్ద కళ అని చిలుంపట్టిన కత్తితో ఏడిచారుగా, ప్రవీను నాలుగు బూతులు తిట్టగానే అదీ కళే అని ఏడవకుండా ఈ ఏడుపులేందుకో హుస్సేన్ అభిమానిగారికి

Anonymous said...

sowmya said...

అంత హిందూత్వం, గౌరవం ఉంటే దేవాలయామీద బూతుబొమ్మలని ఎలా అంగీకరిస్తున్నరో ఇన్నాళ్ళూ?

ఒరిస్సా లోని కొణార్కలోని సూర్యదేవాలయం ఈ మధ్యనే చూసాను. కళ్ళు తిరిగి కింద పడినంత పనయింది. ఆ దేవాలయాన్ని పరిశీలనగా చూస్తే చాలు. ఏ సెక్సు పుస్తకలూ చదవక్కర్లేదు. చిన్నపిల్లలకి కూడా అన్ని సులభంగా అర్థమయిపోతాయి.

నాకు బొమ్మలు అర్థం చేసుకోవడం రాదు అని గోలపెడుతున్న ఈ మారుతీరావుగారు అవి చూడలేదో ఏమో, ఆ బొమ్మలలో దేవుడు కనిపించట్లేదేమో?

http://gollapudimaruthirao.blogspot.com/2010/03/blog-post_08.html#comments

అదేమి వింతోకానీ చూడాలనుకున్నచోటే దేవుణ్ణి చూస్తారు మిగతా సమయాలలో కళ్ళు మూసుకుంటారు. భగవంతుడు అంతటా ఉన్నాడు అనేదాల్నో వీళ్ళకి గట్టినమ్మకం ఉన్నట్టులేదు.

రవివర్మ రాకముందు దేవుని చిత్రాలు ఎలా ఉండేయో ఒకసారి చూస్తే సరి వీళ్ళంతా.

కళ ని కళగా గుర్తించడం ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో !

Anonymous said...

sowmya said...

మహేష్ గారూ ఎందుకండీ మీకు వాళ్ళతో?

కంచి కామపీఠాదిపతి శంకరాచార్యని అరెస్ట్ చేసినప్పుడు ఒక మూర్ఖుడన్నాడూ...శంకరాచార్యలాంటి వాళ్లనే మనం నమ్మట్లేదు, మనకి సునామీలు రాక ఇంకేమొస్తాయి అని. సునామిలో ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకున్న జనాలమీద కనీసం జాలి, దయ కూడా లేదు ఈ మహానుభావుడికి.అలాంటివాళ్ళ మధ్య మనం బ్రతుకుతున్నాం.

దానికి సమాధానంగా ఇంకొక వ్యక్తి అన్నారు....అవును శంకరాచార్యలాంటి వాళ్ళే ఇలా చేస్తూ ఉంటే మనకి సునామీలు రాక ఏమొస్తాయి అని.

ఈ సంభాషణ జరిగినప్పుడు నేనక్కడే ఉన్నను. కానీ నేను నోరు విప్పలేదు.
ఇలాంటివాళ్ళని నేనయితే మనుషులుగా గుర్తించి సమాధానం చెప్పను. మీరు కూడా ఇలా రియాక్ట్ అవుతారని నేనుకోలేదు.

Anonymous said...

http://parnashaala.blogspot.com/2010/03/blog-post_8949.html

http://parnashaala.blogspot.com/2010/03/blog-post.html

http://parnashaala.blogspot.com/2010/03/blog-post_6692.html

Anonymous said...

ఢిల్లి సేమియా పెద్ద అదన ప్రసంగి. తగుదునమ్మా అని తయారౌతుంది. ఎమైనా అన్నా కూడా దున్న పోతు మీద వర్షం పడినట్లే. దానికి ఆ మూర్ఖురాలు ఆధునిక స్రీ వాదం ముసుగు వేసుకొని మగ వారు/ఆమే రాసే చెత్త నచ్చని వారు ఎదో వ్యతిరేకం గా రాస్తున్నారనే నేపం తో తన మీద పడిన టిట్లను తుడుచుకొని పోయే రకం. కనీస ఆత్మ విమర్శ చేసుకొదు. కాని ఆమేని విమర్సించిన వారేవ్వరు పైన చెప్పిన కేటగిరిలోకి రారు. మొత్తానికి ఎదో తనకు తోచిన వాగుతూ అనవసరం గా నోరు పారేసుకొనే చెత్త సరకు. హీవిడ మాలికలో భానుమతి గారిమీద చేసిన రింగా రింగా పాట మిక్స్ చూసి తెగ బాధపడింది. ఐనా ఈ ఎకనామిక్స్ చదివిన వాళ్ళకి పెద్ద తెలివితేటలు ఉండవు. నాలుగు ఇంగ్లిష్ ముక్కలు నేర్చుకొని కొన్ని అంకేలను గుర్తు పెట్టుకొని ఒక కథ చెప్పి దానికి మద్దతుగా ఈ అంకేలను కథకి అనుగుణ గా మధ్య మధ్యలో ప్రవేశపేట్టటమే వీరు చేసేది. వీరిది అంతా రోడ్డకొట్టుడు వ్యవహారం.

RAO

Anonymous said...

sowmya Says:

గంజాయి తాగి మావోల సంజాతముచేత కల్లుచవిగొన్నావా..లంజలకొడకా, ఎక్కడ స్త్రీవాదము పైత్యావలోకమునజొచ్చెన్

Praveen Mandangi said...

అజ్ఞాతా, సౌమ్య గురించి చెప్పాలని ఉంటే ఇక్కడ వ్రాయు http://onlyforkarthik.telugumedia.asia/2011/03/blog-post_3076.html ఆమె నన్ను బూతులు తిట్టిన విషయం ఆమె ఒప్పుకుంది. పైగా కెలుకుడుగాళ్లు ఆమె నన్ను బూతులు తిట్టలేదనీ, నేనే తిట్టుకున్నానని అన్నారు. వాళ్లాడేదే జగన్నాటకం. చిదంబర నటరాజస్వామి చేసే నృత్యం కంటే కత్తి లాంటిది.

Anonymous said...

http://www.bbc.co.uk/news/world-europe-12757073

Italian PM in scandal.

We Indians imported Italian Sonia to rule us? What a shame!

Anonymous said...

పైన టపా ఏమిటో కింద కామెంట్లు ఏమిటో ఈ తెలుగు బ్లాగోకం నాకెప్పుడూ అర్థం కాదు.

Anonymous said...

ఇంటర్వెల్లో సినిమాహాల్ గోడదూకి సగం సినిమా చూసే గన్నాయిలకి ఓ పట్టాన ఏవీ అర్ధం కావు. ;-)

పై అజ్ఞాత,

పైన,కిందా అంతా కొంచెం అటూఇటుగా తమ చెంచాయిజాలతో కాలాన్ని వెళ్ళబుచ్చుతూ హీనంగా బతికే కొన్ని కలుపుమొక్కల గురించి. తెలుగు బ్లాగోకంలో అక్కడక్కడా ఉన్న ఈ కలుపుమొక్కలని ఇలాంటి టపాల అప్పుడప్పుడు ఏరి పారేయల్సివుంటుంది లేకపోతే అర్థం చేసుకోవడానికి మీరు,మేము ఎవరం మిగలం :).

Anonymous said...

LOLLL.. Much fun missed :(.
సేమియా సెగత్రీ, రంద్రాన్వేషి :)))))))))))

Post and Comments, Both rocking by crimping goofs out. Koollllllllllllll!

Mauli said...

రాజేష్ గారు,

అమ్మవడి గారి ఫ్లో టైటిల్ లో పెట్టేసారే :)

ఇక నాకు తెలిసి చాలా మ౦ది మొదట ఈ టపాలపై (అమ్మవడి) ఆసక్తి చూపినా తరువాత ఇగ్నోర్ చేస్తారు. మొదట అయ్యో దేశ౦ ఏమవుతు౦దో అని భయపడి పోయి, తరువాత ఏదో భ్రమ లే అని ఇగ్నోర్ చెయ్యడ౦ అన్నమాట...

ఇప్పటికి మిమ్మల్ని ఒక్కరిని చూస్తున్నాను, వాటిని నిజ౦ గా సమర్ధి౦చే(అభిమాని౦చే?) వారిని.మీకు తెలిసి ఇ౦కెవర్రైనా ఉన్నారేమో.

సో ఎవరి అభిప్రాయ౦ వారిది.

Anonymous said...

Ammaodi is 100times informative and better than your useless comments. ppl r just bearing with u, mind it.

Anonymous said...

@ మౌళి,
సరిగ్గా చెప్పారు. సామాన్యంగా పాఠకులకి,ప్రజలకి ఎప్పుడు క్యురియాసిటిని కలిగించే కొత్త విషయాలు కావాలిగాని సత్యం/నిజం అవసరం లేదు. ప్రభుత్వ ఆఫీసులు, కోర్టూ, పోలిస్ స్టేషన్ మొద|| వాటికి వెళితే ఈ దేశం లో జరిగే అసలు తతంగం తెలుస్తుంది. ఇక్కడ బ్లాగులలో రాసే వారు 99% అంతా టైంపాస్ కోసం,ఐడియాలజి కోసం రాసే వారు. వీరంతా దేశం అలా ఉండాలా ఇలా ఉండాలా అని ఎవేవో ఊహలు. కనుక అటువంటి వారిని చూస్తే విసుగ్గానే ఉంట్టుంది. కాని ఆమే రాసిన ఎన్నో అనుభవాలలో చాలా మంది పాఠకులకు ఒకటో రేండో ఉంటాయి.

*తరువాత ఏదో భ్రమ లే అని ఇగ్నోర్ చెయ్యడ౦ అన్నమాట...*

భ్రమ లో ఉన్నది భారత దేశ మధ్య తరగతి ప్రజలు. ఆమే కాదు. ఎవరికి తమ దాక వస్తే గాని సత్యం బోధపడదు. కనుక మీలాంటి వారు ఆమేను అలా అనుకోవటం లో తప్పేమి లేదు. సత్యాన్ని చూడాలి అంటే ధైర్యం ఉండాలి. అది ఆమేకి ఉన్నది కనుకనే కనీసం కొంతమందిని మోటివ్ చేయగలిగింది. మిగతావారు రాస్తూంటారు అరిగి పోయిన రికార్డ్ లాగా. రాసి రాసి శైలిని మెరుగు పరచు కోవలసిందే.వారిలో వారు తందానాతానా అని ముఠాలు కట్టుకొని పొగడు కోవలసిందే. ఒక్కరిని కదిలించలేరు సరి కదా చదివే వారికి ఈ రాసే వారి సంగతి అర్థమౌతుంది. కలలు కంట్టున్నారని. ఇటువంటి వారికన్నా మానసా చామర్తి ప్రేమ కవితలు, కృష్ణ ప్రియ ఇల్లాలి ముచ్చట్లు ఎంతో బాగుంటాయి. కాని అమ్మఓడి లాగా రాయగలిగిన బ్లాగర్ల పేర్లు ఓ నాలుగు చెప్పండి. ఆవకాయ పెట్టటం కూడా చేతగాని వారు, బ్లాగులు పెట్టుకొని నాకు పచ్చళ్ళు చేయటం రాదు అని రాయటం. మిగతా వారు ఆటపాలకు వ్యఖ్యలు రాయటం. ఇది తెలుగు బ్లాగర్ల స్థాయి. ఇటువంటి వారా ఆమేను విమర్సించేది?

Anonymous said...

baaga ceppaaru anonymous. "slipper hit for the dog's bite" :-P

Anonymous said...

@ మౌళి,

*ఇప్పటికి మిమ్మల్ని ఒక్కరిని చూస్తున్నాను*
ఇదే అమాయకత్వం అంటె. ఇక్కడ అజ్ణాతలుగా ఇంతమంది వ్యాఖ్యలు రాసిన వారు అంతా ఎవరని మీ ఉద్దేశం ?

*తరువాత ఏదో భ్రమ లే అని ఇగ్నోర్ చెయ్యడ౦ *
దేశానికి ఎమీ కాదు అని మీరను కొంట్టున్నట్లు ఉంది. కాని సామాన్య ప్రజల జీవన స్థితి గతులు ఎంత దిగ జారాయొ ఒక సారి తెలుసుకోండి. మీరు లండన్ లో ఉన్నారు కనుక ఆ ఎఫ్ఫేక్ట్ తెలియదు. అందువలన అంతా బాగున్నాదని అనుకొంట్టున్నారు.

Anonymous said...

*. మొదట అయ్యో దేశ౦ ఏమవుతు౦దో అని భయపడి పోయి, తరువాత ఏదో భ్రమ లే అని ఇగ్నోర్ చెయ్యడ౦ అన్నమాట...*

మౌళి గారు మీరేంత భ్రమలో ఉన్నారో ఒకసారి కింద వ్యాసం చది తెలుసుకోండి. మీ ఆర్ధిక, సామాజిక పరిస్థి బాగుంది అందువలన మీరు దేశమంతా బలే అభివృద్ది చెందిందని భావిస్తున్నట్లు ఉంది.

India’s decline from an unquestioned position of world leadership
http://sabhlokcity.com/2011/03/indias-decline-from-an-unquestioned-position-of-world-leadership/

రాజేష్ జి said...

$మౌళి గారు
మీ అభిప్రాయం పంచుకున్న౦దులకు కృతజ్ఞతలు.

# మిమ్మల్ని ఒక్కరిని చూస్తున్నాను,
కింద అజ్ఞాత గారు చెప్పినట్లు ఈ టపాకి స్పందించి వ్యాఖ్యలు పెట్టినవారు కూడా అమ్మఒడి గారిని అభిమానించేవారే!

$అజ్ఞాత గారు
#..ppl r just bearing with u,..
To whom were you referring?

రాజేష్ జి said...

$అజ్ఞాత గారు

#భ్రమ లో ఉన్నది భారత దేశ మధ్య తరగతి ప్రజలు. ఆమే కాదు. ఎవరికి తమ దాక వస్తే గాని సత్యం బోధపడదు.

మంచిగా చెప్పారు.

#..మానసా చామర్తి ప్రేమ కవితలు, కృష్ణ ప్రియ ఇల్లాలి ముచ్చట్లు ..
గొలుసులు(లింకులు) ఇవ్వరా ప్లీచ్.

#..బ్లాగులు పెట్టుకొని నాకు పచ్చళ్ళు చేయటం రాదు అని రాయటం..
:lol: అలా చెప్పుకోవడం ఆధునిక స్త్రీ వాదమండీ. మరి ఇంట్లో అమ్మచేసిపెడితే తినడం ఏ వాదమో? అమ్మ స్త్రీ కాదా? ;-)

రాజేష్ జి said...

$అజ్ఞాత గారు

#ఇదే అమాయకత్వం..అజ్ణాతలుగా ఇంతమంది వ్యాఖ్యలు రాసిన వారు..

మౌళి గారు గమనించలేదేమోలెండి :). అలానే అజ్ఞాతలుగా రాస్తే ఇదో సమస్య :P. అజ్ఞాతల అభిప్రాయాలు అజ్ఞాతంగానే ఉండిపోతాయి ఒక్కోసారి. అందుకని ఇకనుంచి ఎంచక్కా మీ పేరుతో రాయండి అని నా మనవి. మన్నిస్తారు కదూ :)

$అజ్ఞాత గారు

#..మౌళి గారు మీరేంత భ్రమలో ఉన్నారో..

హ్మ్.. మౌళిగారు మంచిగానే ఆశావహదృక్పథంతో వ్యాఖానించినట్లు నాకనిపించింది. మీరేమంటారు?

రాజేష్ జి said...
This comment has been removed by the author.
Mauli said...

హ్మ్

@అజ్నాత 22 March 2011 06:09,
@అజ్నాత 22 March 2011 08:48,
@అజ్నాత 22 March 2011 09:03,

నా వ్యాఖ్య కు స్ప౦ది౦చికు ధన్యవాదములు. మీరు బానే అర్ధ౦ చేసికొన్నారు. నేను ప్రస్తావి౦చిన ప్రాబ్లె౦ ను మీరు ఇ౦కొ౦త వివరి౦చారు.ఇక అమ్మవడి గారు వ్రాసినవి నిజమా కాదా అన్న చర్చలోకి నెను అసలు వెళ్ళలేదు. ఇక ఆమె సమస్యను అర్ధ౦ చేసికోలేదు అన్న మీ అనుమాన౦ కు అవకాశ౦ ఎక్కడిది.

ఇక్కడ టపా ఆమె వ్రాతలపై పలువురి అభిప్రాయ౦ పై నిరసన లేదా విమర్శ, ఇ౦కా కొన్ని విషయాలు (వారెవరన్నది కూడా అప్రస్తుత౦).

Mauli said...

$.వారిలో వారు తందానాతానా అని ముఠాలు కట్టుకొని పొగడు కోవలసిందే. ఒక్కరిని కదిలించలేరు సరి కదా చదివే వారికి ఈ రాసే వారి సంగతి అర్థమౌతుంది. కలలు కంట్టున్నారని. ఇటువంటి వారికన్నా మానసా చామర్తి ప్రేమ కవితలు, కృష్ణ ప్రియ ఇల్లాలి ముచ్చట్లు ఎంతో బాగుంటాయి.

$.$.$.$.$.$.$.$.$.$.

ఆదిలక్ష్మి గారి వ్యాసాలపై కాక, నా అభిప్రాయ౦ ఆ వ్యాసాలు చదివిన వారి గురి౦చి మాత్రమే. అమ్మవడి బ్లాగుని విమర్శి౦చే కొ౦దరి గురి౦చి టపా లో వ్రాశారు. ఇ౦కొ౦దరి భావాలు చెప్పడానికి నా ప్రయత్న౦.

వ్రాత రూప౦ లోకి తీసికొనిరాకము౦దు యె౦తమ౦దికి చెప్పడానికి ప్రయత్ని౦చి ఉ౦టారు ఆమె. అక్కడ ఎవరయినా తోడు నిలిస్తే ఈ బ్లాగు ముఖ్య అవసర౦ అయ్యేఅది కాదు కదా. ఒకరిని ని౦ది౦చి ప్రయోజన౦ ఏ౦టి, ఇలా౦టి ప్రయత్న౦ లో ఇవన్నీ మామూలే అనుకు౦టున్నాను, (నన్ను కెలకొద్దు మహాప్రభో :) )

అలాగే ఎవరి అనుభవాలని బట్టి వారు అన్వయి౦చుకున్నారు. ఇక్కడ అప్రస్తుత౦ కావచ్చు ,కాని గీతాచార్యుని వ్రాతలు భర్తలకి, పుట్టి౦ట్లో, అత్తి౦ట్లో కూడా గొప్పలు చెప్పుకున్నారుట.ఎవరి నమ్మకాలు వారివి.

మాక౦త లేదు కాని , ఆది లక్ష్మి గారి ను౦డి విన్న విషయాలు మాత్ర౦ మా కజిన్ కి రామోజి, సోనియా, వై యెస్ ఆర్ అని చెప్పడానికి ప్రయత్నిస్తే వి౦తగా చూశారు...ఇక చదవడ౦ ఆగిపోయి౦ది అవేవో క్యురియాసిటి తగ్గి లేక మీరు ఊ౦హి౦చే కారణాలు అవ్వాల్సిన అవసర౦ లేదు.అన్ని టపాలు చదివిన వారు ఎవరున్నారో నాకు తెలిదు.

అయినా నకిలీ కణిక వ్యవస్థ(?) ఎక్కడ లేదు. రాజేష్ గారికి కొ౦దరు కనిపిస్తే, మిగిలిన వారికి ఇ౦కొ౦దరు కనిపిస్తారు (నో అఫెన్స్)

ఇక మీకు క్రిష్ణప్రియ గారి etc. టపాలు మీకు నచ్చితే అది మీ అభిరుచి.

Mauli said...

$అమ్మఓడి లాగా రాయగలిగిన బ్లాగర్ల పేర్లు ఓ నాలుగు చెప్పండి

అజ్నాతా, అది మీ అభిమాన౦ మాత్రమే. పోల్చవలసిన అవసర౦ ఏ౦టి. బ్లాగర్లు చదివినా, చదవకున్నా ఆమె వ్రాసుకొ౦టారు.

నాలుగు కాదు ఇ౦కా ఎక్కువే చెప్పొచ్చు.అలాగే ఆదిలక్ష్మి గారిని వ్యక్తిగత౦గా ఎవరూ విమర్శి౦చి ఉ౦డరు అనుకు౦టున్నాను.

Mauli said...

$ఇక్కడ అజ్ణాతలుగా ఇంతమంది వ్యాఖ్యలు రాసిన వారు అంతా ఎవరని మీ ఉద్దేశం ?
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

సరే, ఆ అజ్నాతల౦తా వ్రాసినది ఏ౦టి.ఏదో యధాశక్తి ఒకరిద్దరిని, పనిలో పనిగా పాత విమర్శకులని బిరుదులతో సత్కరి౦చడ౦.

నా పేరు చూడగానే, ఒక రె౦డు కెలుకుడు వ్యాఖ్యలు ఇక్కడ వ్రాసి౦ది కూడా ఆ అజ్నాతలే (నిజానికి నేను ఆమె కి, ఈ బ్లాగర్ కి సపోర్ట్ గానే వ్రాశాను.).ఇక పై అజ్నాతలు కూడా శరత్ నో,సత్యాన్వేషినో అనడ౦లో ఉత్సాహ౦ చూపి ఉ౦డొచ్చు.నిజాని వార౦తా పేరుతో వ్యాఖ్యలు వ్రాయలేని విష్య౦ ఏమి లేదిక్కడ, అభిమాన౦ ఉ౦టే.


ఇక రాజేష్ గారు నేను హి౦దూ మతద్వేషి ని అని ఒక రె౦డు వాక్యాలు వ్రాస్తే, ఈ అజ్నాతలే హడావిడిగా వచ్చి తలా నాలుగు సమర్పి౦చి వెల్తారు :) ..అసలు నాకు ఇ౦త వివర౦గా చెప్పిన వారు కూడా అజ్నాతగా వ్రాయవలసిన ప్రమాద౦ యేదో ఉ౦ది :(..

ఇక సమర్ధి౦చే వారు ప్రత్యేక౦గా ఆమె టపాలపై ఒక బ్లాగు చర్చ జరిపినపుడు తప్పకు౦డా చూడవచ్చును (అజ్నాత వ్యాఖ్యలు లేకు౦డా).

ఈ మధ్య ఆమే రామాయణ విషవృక్ష౦ అని వ్రాయగానే వెల్లి హడావిడి చేసిన వారు, ఈ టపా లోనే అలా౦టి వ్యాఖ్యలు చూసే ఉ౦టారు.కాని ఒకరికొక న్యాయ౦!. భావ స్వేచ్చ ఎవరికైనా ఒకటే. ఇద్దరినీ కలుపుకు పో౦డి.

jyothi said...

మౌళి గారు అన్నదాంట్లొ తప్పేం ఉందో నాకు అర్ధం కావటం లేదు. పచ్చళ్ళు పెట్టటం రాకపోతే ఎవరిని విమర్సించకూడదని పై అజ్ఞాతల అభిప్రాయం కాబోలు.అమ్మవొడి బ్లాగర్ ఎంత మేధావి ఐనా కావొచ్చు కాని ఆవిడ వ్రాతలు చాలమటుకు(ముఖ్యంగా రామోజి గురించి ) ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో అందరికి తెల్సు.పోని ఆవిడ దగ్గరున్న ఆధారాలేవైనా బైటపెడతారా అంటే అదీ లేదు.ఇంకా వ్రాయాలనె ఉంది కాని ఎక్కువ టైప్ చెయ్యలేను.

Mauli said...

రాజేష్ గారు,

ము౦దుగా మీ ప్రతి వ్యాఖ్యలకు ధన్యవాదములు.ఇక నా వ్యాఖ్యలు అభ్య౦తరకర౦గా ఉ౦టే చెప్ప౦డి.

@ppl r just bearing with u,..

అమ్మవడి గారిని కూడా నకిలీ కణికికులు ఇలాగే అని ఉ౦టారు అజ్నాతా. టపా కు స౦బ౦ధి౦చిన వ్యాఖ్య వ్రాయ౦డి. లేని ద్వేషాల్ని పె౦చవద్దు. ఆదిలక్ష్మి గారు వ్రాసేది ఇ౦కొ౦దరు అర్ధ౦ చేసుకోవడానికి మీరేమి చేసారో చూసుకోడి. ఇలా ఒక అభిప్రాయ౦ ప౦చుకోడానికి వచ్చిన వారిని బెదిరి౦చి ఆమె కి విరోధులను చెయ్యక౦డి. మీ లా౦టి వారి వలనే చాలా మ౦ది ,ఇ౦కా మహిళా బ్లాగర్లు ఈ బ్లాగులో వ్యఖ్యాని౦చ లేక పోవచ్చు. అక్కడే ఆగాలి ఆడబ్లాగర్లు అ౦టారా :) ఆదిలక్ష్మి గారు కూడా నా.

అష్టా చెమ్మ, చెమ్మ చెక్క వ్యాఖ్యలు వ్రాసుకొ౦టారు అని విమర్శిస్తున్నాదీ మీరే.

ఇక నా వ్యాఖ్య కన్నా అమ్మవడి గారి వ్రాతలు 100 రెట్లు అన్న అజ్నాతా, నిన్నేమనాలి. మీరు వ్రాసేలా౦టి వ్యాఖ్యలు నేను మాత్ర౦ వ్రాయను :)

Mauli said...

రాజేష్ గారు

$అలా చెప్పుకోవడం ఆధునిక స్త్రీ వాదమండీ.

పొరపాటు అ౦డీ :), పచ్చల్లు ఒకప్పుడు అవసర౦, ఇప్పుడు అనారోగ్య హేతువు. అలాగే ఎవరి కారణాలు వారికు౦టాయి.

Mauli said...

$మీ ఆర్ధిక, సామాజిక పరిస్థి బాగుంది అందువలన మీరు దేశమంతా బలే అభివృద్ది చెందిందని భావిస్తున్నట్లు ఉంది

నేను అనుకోవడ౦ లేదు అ౦డి. బ్లాగుల్లో తెల౦గాణా, ఆ౦ధ్ర గురి౦చి వ్యాఖ్యాని౦చే వారు కూడా వారి ఆర్ధిక, సామాజిక పరిస్థి బాగుంది కాబట్టే వాదిస్తున్నారా?


నా అభిప్రాయ౦, సమయ౦ వచ్చినపుడు నిజమ్ గా ప్రమాద౦ వస్తే అన్న విషయానికి ప్రతిరోజూ మనసుకు పెట్టుకోలేము కదా.ఒక చోట చదవడ౦ ఆపేస్తా౦. ఇ౦కొ౦దరు అనుమానిస్తారు. కాని సమయ౦ వచ్చినపుడు వీరే అఒదరికన్నా ము౦దు ఉ౦డవచ్చు.

Anonymous said...

*అమ్మవొడి బ్లాగర్ ఎంత మేధావి ఐనా కావొచ్చు కాని ఆవిడ వ్రాతలు చాలమటుకు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో అందరికి తెల్సు*

కొంతమంది కి మేధావులు హాస్యాస్పదం గా కనపడటం జరుగుతూనే ఉంట్టుంది. విప్పుడు మన ఊరిలో చోటా మోటా నాయకులనుని యం.పి. వరకు మంది మార్బలం వేసుకొని తిరుగూ ఉంటారు. వారు వారి మద్దతు దార్లను చూసుకొని ఎంతో గొప్పగా ఊహించుకొంటారు. ప్రజలు,బాగా చదువుకొన్న మధ్యతరగతి వారు కూడా రాజకీయ నాయకుడంటే ఇలా జనాలను వెంటపేట్టుకొని తిరుగుతూ ఆ స్కాం,ఈ స్కాం చేసుకొంట్టూ, ఇళ్ళ స్థలాల నుంచి పోలాల వరకు వారి వారి పదవులను బట్టి అక్రమించుకొనే వారు అని నమ్మకం. ఇటువంటి వారికి ఏక పార్టి సభ్యుడు గల జనతా పార్టి సుబ్రమణ్య స్వామి గురించి అతను రాజకీయ నాయకుడు అని నేను చెపితే,అతను ఎవరు? నేను ఎప్పుడూ ఆ పేరు వినలేదు అని నన్ను చూసి నా మిత్రులు మీరు చెప్పినట్టుగా ఎంతో హాస్యాస్పదంగా ఆట పట్టించారు. నేను అతను కేంద్ర మంత్రి గా పనిచేశాడు, హార్వర్డ్ లో చదివాడు అన్నా వినిపించుకోలేదు. అసలికి ఇటువంటి వారి పేర్లు నీకు ఎవరు చెపుతారు అని నవ్వేవారు. ఈ వేళా కోళం చేసినవారంతా మంచి చదువులు చదివి భారత దేశం ప్రపంచం లో నం 1 కావాలని, అవుతుందని అనుకోనేవారు. వారు అలా భారతదేశం ఎందుకు అభివృద్ది కావాలను కొన్నారో తరువాత కొన్ని రోజులకి అర్థమైంది. మొదట నేను వారు దేశభక్తీ తో అలా ఆశిస్తున్నారను కొన్నాను, కాని వారికి కావలసింది యం.యన్.సి. కంపెనీలు ఎంత ఎక్కువ ఇండియాకు వస్తే అంత త్వరగా కేరిర్ గ్రోత్ ఉంట్టుందని ఆశించేవారు. వారికి మిగతా విషయాలు ఎవీ పట్టెవి కాదు. వారికి టైంస్ ఆఫ్ ఇండియాలో రాసే రాజకీయ నాయకులే గొప్ప భారత దేశ నేతలు అటువంటి వారికి నేను సు. స్వామిని గురించి చెపితే వేళాకోళాం గా ఉండేది. ఇప్పుడైతే సుబ్రమణ్య స్వామి గురించి సుప్రీం కోర్టు వలన చాలా మందికి తెలిసింది. మీడియాకి ఆయన చూపించక తప్పని పరిస్థితులు ఎర్పడ్డాయి. లేక పోతే స్వంత కూతురు సుహాసిని మీడీయాలో పనిచేస్తూ ఉండి కూడా ఆయనని కవర్ చేయటం జరిగేది కాదు.కోర్టూ వలన ఆయనని ఇప్పుడు ఎవ్వరు పిచ్చోడు అని అనుకోరు. లేకపోతే 2జి డబ్బులు తిన్న వాళ్ళందరు బాగా పంచుకొని ఎప్పుడు టి వి ల ముందు నవ్వుతూ, భారత దేశం అభివృద్ది గురించే మాట్లాడుతూ, దానిని సేలబ్రేట్ చేసుకోవటానికి ఒక గ్రామ, జిల్లా ప్రజలకు సినేమా వారిని సన్మానం చేసి వారి చేత వీరిని (ఈ రాజకీయ నాయాకులను ) పొగిడించు కొంట్టూ గొప్ప వారిగా చెలామణి అవ్వటం. కావాలంటే సన్ టి వి లో నెల కొక సారి ఎదో ఒక వంక తో కరుణా నిధిగారు కమల హాసనో లేక రజనీకో ఎవరో ఒక ప్రముఖ నటుడి కి సన్మానం చేస్తారు దానిని రెండుగంటలు టి వి లో ప్రసారం చేస్తారు. స్నేహా నుంచి sumanta వరకు ఆటా, పాటా వారాంతానికి మంచి entertainment.అవి చూసిన అందరికి మంచి ఫీలింగ్ వస్తుంది. దేశం లో ఒక్క సమస్య కూడా గుర్తుకు రాదు. అంతా బాగున్నట్లు అనిపిస్తూంది. అదే మరి చదువుకున్న వారిని కన్విన్స్ చేయటానికి ఇంగ్లిష్ మీడియావారి చేత (రాజ్దీప్ సర్దేశాయ్, ప్రణయ్ రాయ్) లీడర్షిప్ అవార్డ్ ఫంక్షన్స్ జరిపించు కొని ఇండియా గొప్ప బిజినెస్ లీడర్, గొప్ప మంత్రి, రీఫాంస్ వీరుడు అని పొగిడించు కొంట్టు చిదబంబరం గారు, దయానిధి మారన్ గార్లు చదువుకొన్న ప్రజలలో తమ ఇమేజిని పెంచుకొంటారనే విషయం విచక్షణ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమౌతుంది.ఆ ఇంకొక అవార్డ్ ఉంట్టుంది ఎవడో ఒక కుంట్టోణో గుడ్డోణో తెచ్చి వాడి చేత డాన్స్ చేయించి, మనుషులు ఇటువంటి వారిని చూసి ఇన్స్పిరేషన్ పొందాలని అని వాడికొక అవార్డ్ ఇస్తారు. కొంచేం తగిన మోతాదులో మానవత్వ ప్రదర్శన సమయను సారంగా చేస్తే పోగ్రాం కండక్ట్ చేసిన వారికి, వారికి అవార్డ్ ఇచ్చిన వారికి, వచ్చిన వారికి, చూసినవారికి ఒకవిధమైన మానసిక తృప్తి, శాంతి కలుగు తాయి. ఇటువంటి ప్రోగ్రాం లు గ్లొబలైజేషన్ మొదలైన తరువాత చూసి చూసి అలవాటు పడిన వారికి వంటరి పోరాటం చేసే వారు పిచ్చోళ్ళుగా,హాస్యాస్పదంగా కనపడక ఎలా కానిపిస్తారు? మీ తప్పు అందులో ఎమీ లేదు.
SRao

Anonymous said...

కొన్ని లైన్లు కాపీ పేస్టు వేసే టప్పుడు జరిగిన పొరపాటువలన ఫ్లో దెబ్బతిన్నది. ఈ క్రింది లైన్స్ మళ్ళి చదువుకొనేది.

*లేక పోతే స్వంత కూతురు సుహాసిని మీడీయాలో పనిచేస్తూ ఉండి కూడా ఆయనని కవర్ చేయటం జరిగేది కాదు.కోర్టూ వలన ఆయనని ఇప్పుడు ఎవ్వరు పిచ్చోడు అని అనుకోరు. లేకపోతే 2జి డబ్బులు తిన్న వాళ్ళందరు బాగా పంచుకొని ఎప్పుడు టి వి ల ముందు నవ్వుతూ, భారత దేశం అభివృద్ది గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎలాగూ డబ్బులు వెనక వేశారు కావున ఎవరైనా అన్యాయం,అక్రమని అరిస్తే నవ్వుతూ సమాధానం లేక పోతే కరుణానిధి గారు తమీళ్ లో ఒక పంచ్ డైలాగ్ చేప్పెవారు. ఇంకా వచ్చిన డబ్బుని సేలబ్రేట్ చేసుకోవటానికి గ్రామ,జిల్లా level ప్రజల కోసం సినేమా వారిని సన్మానం చేసి వారి చేత వీరిని (ఈ రాజకీయ నాయాకులను ) పొగిడించు కొంట్టూ గొప్ప వారిగా చెలామణి అవ్వటం. సన్ టి వి లో నెల కొక సారి ఎదో ఒక వంక తో కరుణా నిధిగారు కమల హాసనో లేక రజనీకో ఎవరో ఒక ప్రముఖ నటుడి కి సన్మానం చేస్తారు దానిని రెండుగంటలు టి వి లో ప్రసారం చేస్తారు.
---------------
మిగతాది పైన రాసిన వ్యాఖ్యలో చదివేది.

Anonymous said...

పాపం జ్యోతి గారికి ఉన్న తెలివిని చూస్తే మూర్చ వచ్చింది. భారత దేశం లో ఉన్న చట్టం మీద అవగాహన లేదని తెలిసి పోతున్నాది. ఎదో ఉబుసుపోకగా బ్లాగులు చదివేవారు మాత్రమే ఇలా మాట్లాడగలరు. ఆమే విషయం ఎందుకుగాని సాక్షి పేపర్ లో ఆరోపణలు చేశారు. ఆధారాలు కూడా చూపించారు, వాటిని చూసి మీరేమి చేశారో చెప్పండి
-----------------------------------
*వచ్చినపుడు నిజమ్ గా ప్రమాద౦ వస్తే అన్న విషయానికి ప్రతిరోజూ మనసుకు పెట్టుకోలేము కదా.ఒక చోట చదవడ౦ ఆపేస్తా౦. ఇ౦కొ౦దరు అనుమానిస్తారు. కాని సమయ౦ వచ్చినపుడు వీరే అఒదరికన్నా ము౦దు ఉ౦డవచ్చు.*

మీరు పైన అన్న మాట మనుషులు అకస్మాత్తుగా ప్రమాదానికి గురి ఐనపుడు పైన వ్యాఖ్య సరి పోతుంది "కాని సమయ౦ వచ్చినపుడు వీరే అందరికన్నా ము౦దు ఉ౦డవచ్చు". వ్యవస్థలు ఎప్పుడు పైకి అలా ప్రమాదానికి గురి కావు. ప్రతి వ్యవస్థా ఉండేది ప్రజలకి సేవలు అందించటానికి. 25సం|| క్రితం ప్రభుత్వ కార్యాలయాలలో పని ఎలాగుండెది ఇప్పుడు ఎలా జరుగుతున్నాది? ప్రమాణాలు ఎందుకు పడి పోయాయి? అని మీకు మీరే ఆలోచించండి.దానికి కారణం ఎవ్వరు. ఇటువంటి విషయాలలో మేలుచేయగలిగేది ఒక్క మీడియా వాళ్ళు మాత్రమే. మరి దాని పరిస్థితి నేడు ఎందుకు ఇలా దిగజారింది? కారణం పేపర్ వ్యాపారం ఎన్ని రకాల వ్యాపారాలు చేయవచ్చొ చూపిన వారి వలన ఇప్పుడందరు ముందుగా మీడియా చానేల్ పెట్టుకొని వ్యాపారాలు చేసుకొంట్టున్నారు.

Mauli said...
This comment has been removed by the author.
Mauli said...

పేపరే౦ ఖర్మ, స౦కలిని వ్యాపార౦ ఎన్ని రకాల వ్యాపార౦ చేయవచ్చో లైవ్ లో చూస్తా౦.

Mauli said...
This comment has been removed by the author.
Anonymous said...

If you say you supported ammavodi, then you may be having some communication problem. I also noticed you put too many smilies without any apparent reason. ~X(

Mauli said...

notice notice again..all those smilies are for non-sense anons like
you.

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers