when speech does indeed demonstrate intent to cause harm, democratic governments have a duty to prosecute the speaker. The failure of this clamp-down on certain kinds of speech is also a failure of democracy.
Note: In a democracy, you are free to choose any platform that is willing to express your views, but you may not demand that a private entity provide you with a platform to air them.Should I really need write on this blah..blah. to prove? Recollecting an adage:
"A picture is worth a thousand words"
The Next day UK.. Then?? GOD, please keep these freedom exploiters with you. They love you much more than us!
misunderstanding-freedom-of-speech-in-india-case-studies-islamist-zakir-naik-maoist-rebels-film-actress-kushboo-artist-mf-hussain
Curtsey: Garnered from multiple sources!
10 comments:
"GOD, please keep these freedom exploiters with you. They love you much more than us!"
రాజేష్ గారు చాలా బాగా చెప్పారు... ....!! మీరు వ్రాసే ప్రతీ అంశం చాలా బాగా వుంటుంది......!!ఇలాగే కొనసాగించండి...!!
నేను లండన్ లో ఉండేటప్పుడు నాకొక క్రైస్తవ మిత్రుడు చెపుతూ ఉండేవాడు అక్కడి చర్చ్ సంగతులను. తెల్ల వాళ్ళు చర్చ్ లకు పెద్దగా రారని నల్ల వాళ్ళు, క్రైస్తవ మతం మారిన భారతీయులు ఎక్కువగా వస్తారని చర్చ లో వారికి వీరిని నుంచి రాబీయే ముప్పు తలచుకొని భయపడుతున్నారని చెప్పేవాడు.
Breaking India : Western Interventions in Dravidian and Dalit Faultlines
India's integrity is being undermined by three global networks that have well-established operating bases inside India:
(i) Islamic radicalism linked with Pakistan
(ii) Maoists and Marxist radicals supported by China via intermediaries such as Nepal
(iii) Dravidian and Dalit identity separatism being fostered by the West in the name of human rights.
This book focuses on the third: the role of U.S. and European churches, academics, think-tanks, foundations, government and human rights groups in fostering separation of the identities of Dravidian and Dalit communities from the rest of India. The book is the result of five years of research, and uses information obtained in the West about foreign funding of these Indian-based activities. The research tracked the money trails that start out claiming to be for “education,” "human rights," “empowerment training,” and “leadership training,” but end up in programs designed to produce angry youths who feel disenfranchised from Indian identity.
The book reveals how outdated racial theories continue to provide academic frameworks and fuel the rhetoric that can trigger civil wars and genocides in developing countries. The Dravidian movement’s 200-year history has such origins. Its latest manifestation is the “Dravidian Christianity” movement that fabricates a political and cultural history to exploit old faultlines. The book explicitly names individuals and institutions, including prominent Western ones and their Indian affiliates. Its goal is to spark an honest debate on the extent to which human rights and other “empowerment” projects are cover-ups for these nefarious activities.
http://www.flipkart.com/breaking-india-rajiv-malhotra-arvindan-book-8191067374
$అజ్ఞాత గారు
#ఇలాగే కొనసాగించండి
కచ్చితంగా. ధన్యవాదాలు!
$అజ్ఞాత గారు
పైన టపాలో పెట్టిన చిత్రాలు చాలా వరకు లండన్ లో ఎగదోసుకు౦టున్న పలు నిరసనల మధ్య తీసినవి. ఇక్కడి ప్రభుత్వం రాచరికపు నీడలు ఇంకా చూరు పట్టుకుని వేలాడుతున్నా ప్రజలకి అందించే స్వేచాస్వాత౦త్ర్య౦ ఎన్నదగినది. తమదేశ ప్రజలకి స్వదేశంలోనే కాదు, పరాయిదేశ౦లో కూడా చిన్న హాని జరిగినా ప్రచార మాధ్యమాలు (మీడియా) తద్వారా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది. ఇప్పడు లిబ్యాలో ఉన్న బ్రిట్స్(బ్రిటన్స్) ని స్వదేశానికి క్షేమంగా రప్పించడం కోసం గడాఫీకీ లంచంకూడా చెల్లించినట్లు సమాచారం.
అయితే మనదేశంలోలానే ఇక్కడి చట్టాలు పురాతనమై చెదలు పట్టి కొట్టుకు౦టున్నవి. నిజానికి మన చట్టాల్లో చాలావరకు వీరినుంచి ఊపిరిపోసుకున్నవే. ఈ చట్టాల్లో ఎన్నో లొసుగులు, మరెన్నో లోటుపాట్లు మరియు ప్రస్తుత పరిస్థితులకి తగ్గట్టు లేకపోవడం. ఇక ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాల్ని అదే ప్రజలు భక్షి౦చడం బాధాకరం.
#..తెల్ల వాళ్ళు చర్చ్ లకు పెద్దగా రారని..
ముందు చెప్పినట్లు ఇక్కడ స్వతహాగా ఉండే క్రైస్తవులు/బ్రిట్స్ చాలా వరకు ఉదారస్వభావులు. నిజానికి వీరు తమని క్రైస్తవులు అనే దానికన్నా బ్రిట్స్ గా గుర్తింపబడడానికే ఎక్కువగా ఇష్టపడతారు. నేను గమనించిది వీరు ఎక్కువగా "సంపాదన-సాంగత్యం తద్వారా సంతోషం" అన్న మూడు ముక్కలనే ఎక్కువగా ఇష్టపడతారు. ఇక మతాన్ని పాటించడం అనేది చాలావరకు సొంతవిషయంగా భావిస్తారు. మా ఆఫీసులో దాదాపు ఎనిమిది దేశాల వారు పనిచేస్తూ ఉంటారు, భారత్ కాకుండా. క్రిస్మస్ అనేది వీరికి ఒక పండగ కన్నా సెలవులుగా చెప్పుకోవడమే ఇష్టం. అలాగే కొన్ని విషయాల్లో జాతీయవాదమూ ఎక్కువే. ఉదాహరణకి మా ఆఫీసులో హాలోవీన్స్ డే గొప్పగా జరుపుకున్నారు. అదే బాక్సింగ్ డే/థాంక్స్ గివింగ్ డే వచ్చేసరికి ఈ "దినా(డే)లు" అమెరికాకు సంభంధించినవని అస్సలు జరుపుకోలేదు. ఇక్కడే పనిచేస్తున్న అమెరికన్సూ బ్రిట్స్ చెప్పనట్లే ఊ కొట్టారు. ఇది నిజమే కదా, ఏ దేశమైతే తన సాంస్కృతిక వారసత్వ సంపదని తన ఆత్మగా గౌరవిస్తూ ముందుకుపోతుందో మిగిలిన దేశాలూ ఆ దేశాన్ని గౌరవిస్తాయి, ఆ దేశ పద్ధతులకి తగ్గట్టు నడుచుకునే ప్రయత్నమూ చేస్తాయి.
#.. నల్ల వాళ్ళు, క్రైస్తవ మతం మారిన భారతీయులు ఎక్కువగా వస్తారని..వీరిని నుంచి రాబీయే ముప్పు తలచుకొని..
ఇది నిజం. వారాంతంలో ఇక్కడ బాగా రద్దీ ఉన్న వీధులకి వెళితే మనకు పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తాయి. ఏ౦టా అని చూస్తే అక్కడ క్రైస్తవ/ఇస్లాం మతానికి నలుగ్రైదుగురు చొప్పున మైకులు బిగ్గరగా అరుస్తూ పట్టుకుని వారి మతానికి సంభంది౦చిన పాంప్లేట్లు పంచుతూ ఉంటారు. ఇహ ఇక్కడ క్రైస్తవ మతప్రచార గుంపులో ఒక్క తెల్లవాడు కూడా కనిపించడు, అంతా భారతీయలు లేదా నీగ్రోలు. అటు ఇస్లా౦ ప్రచార గుంపులో దక్షిణాసియా(ఇండ్/పాక్/బంగ్లా) వాసుల మిళితమై ఉంటుంది. ఇక అప్పుడప్పుడు కనిపించే ఇస్కాన్ వారి అర కొర ప్రచారం.
నిజానికి ఈ దేశాల్లో క్రైస్తవమత అనుకూలుర శాతం పడిపోతున్న విషయం గమనించి భెంభేలెత్తిన వాటికన్ పోపులు ఇప్పుడు భారత తదితర దక్షిణాసియా దేశాలమీద సేవల ముసుగున మతమార్పిడుల పేరుతో తమ మాతానుకూలుర శాతం పెంచుకునే ప్రయత్నాలు ముమ్మురం చేసాయి. మరి ఒక మతజనాభా .. అదీ చాందస౦తొ కూడుకున్న మనుషులతో ఆట్టే పెరిగితే వచ్చే నష్టాలు ఏంటో కొన్ని వాస్తవ సంఘటనలతో తర్వాతి టపాల్లో వివరిస్తా.
కొసమెరుపు: బ్రిటన్లో ఇస్లాంచాందసవాదం నుంచి పొంచి ఉన్నముప్పుని ఎదుర్కునేందుకు క్రైస్తవులకి సహజంగా శాంత స్వభావులైన హిందువుల సహాయం అవసరం అయింది. అదే భారతదేశంలో క్రైస్తవ శాతం పెంచుకునేందుకు ఇస్లామీకులతో చెట్టాపట్టాలు.
గ్రేట్ జాబ్ రాజేష్. దీని మీద రాయాల్సింది చాలా ఉంది. ఆ పై నుంచి మూడో ఫోటోలో ఉన్న మనిషున్నాడే, ఆయన గారి ఇంటర్వ్యూ చాలా సార్లు చూసా నేను. మొట్టమొదటి సారి సోఫలొనుంచి కిందపడ్డంత పనయ్యింది నాకు. వాణ్ణి ఎట్లా ఉంచుతున్నార్రా బాబూ ఇంకా యుకె లో అనుకున్నా. సరే, ఇప్పుడు నేను రాయడం మొదలెడితే రెండు పేజీల రాంటింగ్స్ నిండుతాయిక్కడ.
క్లుప్తంగా ఒక మాట చెప్పనా....నేను ఈ ఇస్లామైజేషన్ విషయంలో యూరప్ మీద.., యుకె మీద కూడా హోప్స్ వదిలేసున్నాను రాజేష్ గారు.
ఇహ పాపులేషన్ డెమొగ్రఫిక్స్(ఆంగ్లోస్, వైట్స్, నాన్ వైట్స్)నిష్పత్తులు మారడం గురించి రాయడం మొదలెడితే అదో పెద్ద సబ్జక్టు.
http://en.wikipedia.org/wiki/Kurbaan_%282009_film%29
kumar - watch this movie if you get a chance
OK. I will.
I was going to read about the movie on that wiki site, but chose not to do it, for the fear of spoilers.
KumarN
$కుమార్ న్ గారు
సాపాటు బ్లాగుకి స్వాగతం. వాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు.
అవును, ఈ విషయమై రాయాలంటే చాలాఉంది..ఇక్కడ(లండన్) రాజకీయాల్లో మతాన్ని పెనేసుకుని జరుగుతున్న కొన్ని యధార్ధ సంఘటల్ని త్వరలో రాస్తా. ప్రస్తుతానికి "ఒక చిత్రం వెయ్యిమాటలకి సమానం" అన్నట్లు ఈ మతచాందసవాదుల వాక్స్వాతంత్ర దుర్వినియోగ నిజచిత్రాలు పెట్టాను.
ఇక యూరప్ విషయానికి వస్తే ఇప్పటికే చేయిదాటిన ఇస్లాం ఛాందసవాదం వల్ల వచ్చే పెనుప్రమాదాలు పసిగట్టి తగుజాగ్రత్తలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అంటే వేచి చూడాల్సిందే! దీని ముందు టపా ఒక సారి చదవండి.
మతం పేరుతో చంపడానికో బూచి కావాలన్నట్లు౦డే ఈ ఇస్లాం చాందసతీవ్రవాదులు భారత్లో బాబ్రి పతనం, అమెరికా, బ్రిటన్లలో ఆఫ్ఘనిస్తాన్ దాడులని బూచిగా చూపించి ఆయా దేశాల మీద దాడులు చేస్తారు. దీనికి స్వ.ప్ర మేతావుల మద్దతు!. చంపడానికి కేవలం తమకు జరిగిన అన్యాయమే నిజమైన కారణం అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర ఇస్లామిక్ పట్టు ఉన్నదేశాల్లో బాంబులు.. అందులో మసీద్దుల్లో.. పేలడానికి బూచి ఏమిటి?
అదే కోణంలో ఆలోచిస్తే అమెరికా, బ్రిటన్లకి సదా మిత్రులుగా ఉండే సౌదీ, యెమన్ తదితర ఇస్లామిక్ U.A.E దేశాలు ఆఫ్ఘనిస్తాన్ దాడులని ఆపడానికి ప్రయతించలేదు!. మరి అలాంటప్పుడు ఈ దేశాల్లో కూడా బాంబులు పేలాలి కదా?
$భాస్కర రామరాజు గారు
"ఖుర్బాన్" చలనచిత్రం మీరు చెప్పిన రెండోరోజే చూసా. దర్శకుడి/నిర్మాత తాము చెప్పాలనుకుంది, మరి భయపడో మరో కారణంచేతనో, సరిగ్గా చెప్పలేదు.అసలు ఇలాంటి వాస్తవిక కధతో తయారైన చిత్రం ప్రేక్షకుడిని ఆలోచింపచేసిదిగా ముందుకు సాగాలి. అయితే అసలు గట్టిగా చెప్పాల్సిన విషయాన్ని(ఆయువుపట్టు) దర్శకుడు సమాధి చేయడంతో ఈ చిత్రాన్ని చివరికి కొద్దిగా భయానక(హారర్) చిత్రానికి దగ్గరగా ఉంది అని సరిపెట్టుకున్నా :)!
అయితే చిత్రం చివరిఅంకంలో తీవ్రవాదులు పెట్టిన బాంబులు పేలేముందు కధానాయకుడు వచ్చి బాంబుల్ని చేత్తో పట్టుకుని దూరంగా పారేసే షరా మామూలు దృశ్యం కాకు౦డా బాంబుల్ని పేలనిచ్చి అప్పుడు జరిగిన మారణహోమాన్ని చూపించడం వాస్తవానికి దగ్గరగా ఉంది, అయితే ఇక్కడ ఇ౦కా మరికొద్ది నిడివి ఉంటే బావుండేది అనిపించింది. ఎందుకంటే ఈ మారణహొమ౦ చూపించడం కొంత జుగుప్సాకరమైనప్పటికి యధాతధంగా చూపించడంవల్ల తీవ్రవాదం వల్ల ఎంత ప్రాణ నష్టం, మరెంత మానసిక వ్యధ మిగులుతుందనేది సగటు ప్రేక్షకుడికి అర్థం అవుతుంది అని నా భావన.
మొత్తమ్మీద చిత్రం పర్లేదు బానే ఉంది. ఇలాంటి మూల కధాంశంతో మరిన్ని సినిమాలు రావాలని కోరుకుందాం!.
Post a Comment